బాబర్ ఆజం ఓ స్వార్థపరుడు: పార్థివ్

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. ‘పాక్క ఫఖార్ జమాన్ ఉన్నా, అతడి స్థానంలో బాబర్ ఓపెనర్గా వచ్చారు. చాలా తప్పుడు నిర్ణయమది. పోనీ జమాన్ను వన్ డౌన్లో అయినా పంపలేదు. పాక్ జట్టులో అసలు టీ20 ఆటగాళ్లే లేరు. పలు ఇంటర్నేషనల్ టీమ్స్కంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు’ అని స్పష్టం చేశారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *