కాగజ్నగర్ మండలం చింతగూడ ఎంపీపీఎస్ పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. దీంతో విద్యార్థులు ‘సార్ మీరు వెళ్లొద్దంటూ ఏడుస్తూ విద్యార్థులు గేటుకు అడ్డంగా కూర్చున్నారు. కాగా పాఠశాల అభివృద్ధికి, పాఠశాలలో పిల్లల సంఖ్య గణనీయంగా పెరగటంలో హెచ్ఎం లక్ష్మీనారాయణ ఎంతో కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు
కాగజ్నగర్: బదిలీపై ఉపాధ్యాయుడు.. కన్నీటి పర్యంతమైన పిల్లలు
03
Jul