డెక్కన్ క్రానికల్’ ఆఫీస్పై దాడి

AP: విశాఖలోని ‘డెక్కన్ క్రానికల్’ ఆఫీస్పై టీడీపీ అనుబంధ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్’ అంటూ DC ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆగ్రహం చెందిన TNSF, తెలుగు మహిళా శ్రేణులు పత్రిక కార్యాలయం ముందు నిరసన తెలిపి, బోర్డును తగలబెట్టాయి. కాగా ఈ వీడియోను Xలో పోస్ట్ చేసిన DC.. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *