ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తన పెళ్లికి వచ్చిన పలువురు స్నేహితులకు రూ.2కోట్ల విలువైన వాచ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్ అందుకున్న వారిలో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ కూడా ఉన్నారు. audemars piguet కంపెనీకి చెందిన ఈ చేతి గడియారాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
₹2కోట్ల వాచ్లను గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ
14
Jul