కుమారుడితో ప్రమాణ స్వీకారం చేయించిన జేసీ

AP: తాడిపత్రిలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు అస్మిత్ మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాడిపత్రి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే నిధుల విషయమై సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *