AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నారు.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు
24
Jul