కేంద్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన పరిటాల శ్రీరామ్

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి అని పరిటాల శ్రీరామ్ అన్నారు. త్వరలో పోలవరం కూడా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *