రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్
మండలంలోని ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్
వద్దకు మంగళవారం రాత్రి తుంగభద్ర జలాలు చేరాయి.
ఎగువ రాష్ట్రంలో భారీగా వర్షాలు నమోదు అవుతున్న
నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ లో భారీగా వరద ఉధృతి
కొనసాగడంతో నిన్నటి రోజు హెచ్. ఎల్. సి కాలువలకు
నీటిని విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో
హెచ్ ఎల్ సి ఆయకట్టకి నీరు చేరుకోవడంతో రైతన్నలు
హర్షాదతి రేఖలు వ్యక్తం చేశారు.
ఆంధ్ర సరిహద్దుకు చేరుకున్న తుంగభద్ర జలాలు
24
Jul