గొడవ పడి కొండపైనుండి తోసేశాడు..

హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు పర్యాటక బృందాల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. ముందుగా మాటలతో వాగ్వాదం మొదలై ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొండపై నుంచి తోసేశాడు. వాహనాలు ఎదురెదురుగా రావడం వల్లే గొడవ జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *