శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,18,406 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కుల ఇన్‌లో వచ్చి చేరుతోంది.
శ్రీశైలానికి పోటెత్తిన వరద
26
Jul