తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో సబ్సిడీపై టమాటాలను కేజీ రూ.48కే విక్రయిస్తోంది. ఒకరికి 2 కేజీల చొప్పున అమ్ముతుండటంతో రైతు బజారుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే అమ్మాలని కోరుతున్నారు. మరి మీ దగ్గర టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
టమాటా కేజీ రూ.100.. అక్కడ రూ.48!
26
Jul