సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకున్న ఏపీకి చెందిన వీరేంద్ర ఇండియాకు చేరుకున్నట్లు సౌదీలోని ఇండియన్ ఎంబసీ Xలో పేర్కొంది. 16 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లగా.. అక్కడ వేరే ఏజెంట్కు ఇతడిని అమ్మేయడంతో కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. దీంతో తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్ను ట్విటర్ ద్వారా వేడుకున్నాడు. స్పందించిన మంత్రి బాధితుడిని సొంతూరు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు
వీరేంద్ర వచ్చేశాడు!
26
Jul