ఓ వ్యక్తి లిథియం బ్యాటరీని లిఫ్ట్లో తీసుకెళ్తుండగా పేలిపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమాదం 2021 లో చైనాలో జరిగిందని న్యూయార్క్ పోస్ట్ క్లారిటీ ఇచ్చింది. సదరు వ్యక్తి 28రోజులు ప్రాణాలతో పోరాడి తర్వాత మరణించినట్లు తెలిపింది. కాగా బ్యాటరీ హీటెక్కుతోందని బయటకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందట. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నాణ్యమైన బ్యాటరీలను ఎంచుకోవడం మేలు.
లిఫ్ట్లో పేలిన బ్యాటరీ.. నిజమిదే!
27
Jul