బెంగళూరులో కృతి అనే యువతిని కత్తితో పొడిచి పారిపోయిన ఉన్మాదిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ చేయగా మధ్య ప్రదేశ్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. విచారణ వేగవంతం చేసి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని కమిషనర్ దయానంద్ తెలిపారు. దాడి ఘటనలో బిహార్‌కు చెందిన బాధితురాలు కృతి చనిపోయిన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన ఉన్మాది
28
Jul