బిహార్లోని జనక్పుర్లో ఓ రైల్వే ప్రయాణికుడిని పోలీసులు కొట్టడంతో పేగులు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల పొత్తి కడుపునకు సర్జరీ చేయించుకున్న ఓ వ్యక్తి రైల్లో సీటు కోసం గొడవ పడడంతో రైల్వే పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని పోలీసులు కొట్టడంతో కుట్లు తెగి పేగులు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యా రు.
ప్రయాణికుడిపై లాఠీఛార్జి.. పేగులు బయటకు!
28
Jul