ఇంటి గోడ కూలి.. మహిళ మృతి

గోడ కూలి మహిళ మృతిచెంది. ఈ ఘటన శుక్రవారం కాగజ్నగర్లోని గంగారాం బస్తీలో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ నానింది. దీంతో ఆ గోడ కూలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *