AP: సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛను లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా వర్షం మొదలైంది. అయినా ఆయన వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘వైసీపీ పాలనలో విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. ఇష్టానుసారం దోపిడీ చేశారు. రాష్ట్రంలో కూటమి ద్వారా జవాబుదారీ పాలన అందిస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.
వర్షంలోనే చంద్రబాబు ప్రసంగం
02
Aug