ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైల్వే ట్రాకులపై రాళ్లు పెట్టి వీడియోలు చేస్తోన్న యూట్యూబర్ గుల్జార్ షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరలయ్యేందుకు అతడు ట్రాక్‌లపై రాళ్లు, సిలిండర్, సైకిల్ లాంటివి ఉంచి వీడియోలు తీస్తుంటాడు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు సీరియస్ గా తీసుకొని యూట్యూబర్‌ని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
రైల్వే ట్రాక్‌పై రాళ్లు పెట్టిన యూట్యూబర్ అరెస్ట్!
02
Aug