టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒలింపిక్స్లో వెండి పతకం సాధించిన దానికంటే గెలిచిన విధానం గురించి బాగా వైరల్ అయ్యారు. ఎటువంటి హడావుడి లేకుండా ఆటవిడుపుగా వచ్చినట్లు వచ్చి వెండి సాధించేశారు. మెడల్ సాధించడానికి తానే కారణమని చెబుతోంది ఆయన కుమార్తె బసాక్ డికెక్. ఓడిపోతే తండ్రి బాధపడతారని, అందుకే ఎలా ఊపిరి తీసుకోవాలో, ఎలా స్థిరంగా ఉండాలో టెక్నిక్స్ చెప్పానంటూ మురిసిపోతోందా చిన్నారి.
నా వల్లే నాన్నకు మెడల్: టర్కీ షూటర్ కుమార్తె
05
Aug