జీవితంలో గెలిచేందుకే కాదు ఒక అడుగు ముందుకు వేసేందుకు కూడా మన దేశంలో కోట్లాదిమంది నిత్యం పోరాటం చేస్తున్నారు. పైన వీడియో చూడండి. ముంబై లోకల్ రైల్లోదీ దృశ్యం. బోగీ నిండిపోతే కనీసం నిల్చోవడానికి చోటు ఉండదు. తలుపు వద్ద నుంచి వేలాడాలి. దీంతో రైలు ఆగకముందే ఇలా బోగీల్లోకి ఎక్కుతున్నారు మహిళలు. ఒక అడుగు స్లిప్ అయినా వారి నిండు జీవితం బలైనట్లే. అక్కడ రోజూ ఇదే జీవన పోరాటం. మరెందుకో ప్రభుత్వాలకు ఇంత అలసత్వం?
నిత్యం జీవన పోరాటం.. ప్రమాదంతో చెలగాటం
07
Aug