తక్కువ ధరకు లభిస్తుందని ఎక్కడ పడితే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? ఇది చూస్తే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. గ్రేటర్ HYDలోని మలక్పేట్లో అపరిశుభ్రమైన ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా ఓ వీడియో వైరలవుతోంది. కాళ్లతో తొక్కుతూ కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. ఇలాంటివి వాడితే వంటలో రుచి ఏమో గానీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త సుమా
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా?
14
Aug