రాజస్థాన్‌లోని నాగౌర్‌లో దారుణం జరిగింది. డ్రగ్స్‌కు బానిసైన ప్రేమ్మ్ మేఘ్వాల్ తాడుతో తన భార్య కాళ్లను బైకుకు కట్టేసి నేలపై ఈడ్చుకెళ్లాడు. 40 సెకన్లు నరకం చూపించాడని NDTV తెలిపింది. వీడియో తీశారే తప్ప అతడినెవరూ అడ్డుకోలేదు. ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. 10 నెలల క్రితం ఆమెను రూ.2 లక్షలకు కొనుక్కున్నాడని, ఇలాంటి వారిని ఇంటి, వంట, పొలం పనులు, పడక సుఖానికి వాడుకోవడం అక్కడో దురాచారమని తెలిసింది.
భార్య కాళ్లను కట్టేసి బైక్ తో ఈడ్చికెళ్లిన భర్త
14
Aug