శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు చేపలవేటలో పడ్డారు. వలలు తీసుకొని పుట్టిల్లో డ్యామ్ సమీపంలో చేపలు పడుతున్నారు. సుమారు 2-5 కేజీల బరువున్న చేపలు లభిస్తున్నట్లు చెప్పారు. డ్యామ్ సమీపంలో చేపలకు భలే గిరాకీ ఉంటుంది. శ్రీశైలం వెళ్లే టూరిస్టుల్లో చాలామంది అక్కడి చేపల రుచి చూస్తారు
శ్రీశైలం గేట్లు మూసివేత.. చేపల వేటకు పోటెత్తారు
14
Aug