స్నేహితుల్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారని నిర్మాత బన్నీ వాసు ‘ఆయ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తెలిపారు. ‘కష్టంలో ఉన్నానంటే ఇద్దరే నాకు అండగా నిలబడతారు. వారిలో ఒకరు మా అమ్మైతే, ఇంకొకరు అల్లు అర్జున్. స్నేహితులకోసం కోసం ఆయన దేనికైనా ఎదురెళ్తారు. ఏ ఫ్రెండ్ అయినా పడిపోతుంటే వెంటనే పట్టుకునే లక్షణం బన్నీకి ఉంది. ఆయన మంచిమనిషి. ఎప్పుడూ బాగుండాలి’ అని పేర్కొన్నారు.
ఫ్రెండ్స్ కోసం బన్నీ దేనికైనా ఎదురెళ్తారు: బన్నీ వాసు
14
Aug