కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దృష్ట్యా దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు NMC గైడ్లైన్స్ ఇచ్చింది. ‘కాలేజీలు, ఆస్పత్రుల్లో భద్రతా విధానం రూపొందించాలి. వైద్యులు, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించాలి. OPD, బహిరంగ ప్రదేశాల్లో రక్షణ చర్యల సందేశాలు కనిపించాలి. ఏదైనా దాడి జరిగితే వెంటనే కేసు పెట్టాలి. 48 గంటల్లోగా వివరాలు మాకు పంపాలి. అన్ని రాష్ట్రాలు ఈ ఆదేశాలు పాటించాలి’ అని పేర్కొంది
అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
14
Aug