నాకింకా ఆ అర్హత రాలేదు: శ్రీలీల

ఈవెంట్లకు అతిథిగా వచ్చే అర్హత తనకింకా రాలేదని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. ‘సినీ కుటుంబంలోని ఓ మెంబర్ గానే ఈ ఈవెంట్కు హాజరయ్యా. నాకు ఇలాంటి సినిమాలంటే ఇష్టం. ‘మ్యాడ్’ చిత్రంలో నితిన్ అద్భుతంగా నటించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఆయ్ మూవీలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *