ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో దోషిని

ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో దోషిని ఉరి తీయాలంటూ బెంగాల్ సీఎం మమత ర్యాలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సీఎం స్థాయిలో ధర్నాకు దిగడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రానికి సీఎం, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నది ఆమెనే కదా అని నిలదీస్తున్నారు. రాష్ట్ర పోలీసుల పరిధిలో కేసు విచారణ జరుగుతున్నప్పుడు వేగంగా స్పందించి ఉండాల్సిందంటున్నారు. దీంతో ఎక్స్లో #ShelsTheCM ట్రెండ్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *