అన్న క్యాంటీన్’ ప్రారంభోత్సవంలో భాగంగా గుడివాడకు చెందిన ఓ డ్రైవర్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మారుస్తామని ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే సౌకర్యం రాష్ట్రంలో లేదని జిల్లా కలెక్టర్ ఎలక్ట్రిక్ ఆటోను అందించినట్లు సదరు డ్రైవర్ తెలిపారు. దీంతో ఖర్చు తగ్గి కుటుంబ ఆదాయం పెరుగుతుందని, సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు
17
Aug