TG: రుణమాఫీ కాని రైతుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో సుమారు 500 మంది అన్నదాతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తూ ‘సీఎం.. డౌన్ డౌన్’ అని నినదించారు. అటు వనపర్తి జిల్లా గుమ్మడంలో రైతువేదికలో నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా వేంపేటలో అన్నదాతలు కెనరా బ్యాంక్ వద్ద ధర్నా చేశారు
రుణమాఫీ కాలేదని రైతులు ఏం చేశారంటే..
17
Aug