బిహార్‌లోని గంగా నదిపై సుల్తాన్గాంజ్-అగువానీఘాట్ వంతెన నిర్మాణంలో ఉండగానే మూడోసారి కూలిపోయింది. దీంతో పనుల్లో నాణ్యత, ప్రాజెక్ట్ డిజైన్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. రూ.1,710 కోట్ల వ్యయ అంచనాలతో ఈ ప్రాజెక్టుకు 2014లో శంకుస్థాపన చేయగా, 2015 మార్చి 9న పనులు ప్రారంభమయ్యాయి. 2022 జూన్ 30న, గత ఏడాది జూన్ 4న బ్రిడ్జ్‌లోని కొన్ని భాగాలు కూలిపోయాయి. తాజాగా మరో ఘటన జరగడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాణంలోనే మూడోసారి కూలిన బ్రిడ్జ్
17
Aug