AP: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం ₹15.4 కోట్లు మంజూరు చేసిందని dy.cm పవన్ చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే 100 రోజుల్లో 30 నగరవనాల పనులు పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే వనమహోత్సవంలో యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
30న రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం.. యువత పాల్గొనాలి: పవన్
25
Aug