లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లో జరిగింది. అరుణక్కనగర్‌కు చెందిన శ్రీకాంత్ లోన్ యాప్స్ నుంచి డబ్బు తీసుకోగా.. వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ‘గొప్ప స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో అప్పు చేశా. కట్టకపోవడంతో మానసికంగా వేధిస్తున్నారు’ అంటూ శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు తీసిన వీడియో వైరల్ గా మారింది.
లోన్ యాప్స్ వేధింపులకు యువకుడి బలి
25
Aug