కెరమెరి మండలంలోని ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన రైతు శంకర్ పత్తి చేనులో పులి పాదముద్రలు కనిపించాయి. వెంటనే శంకర్ అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్తార్డి మజారోద్దీన్, అటవీ అధికారి రామయ్య పాదముద్రలను పరిశీలించి పులి పాదముద్రలే అని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం
25
Aug