TG: నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదో అప్పటి మున్సిపల్ మంత్రి KTR సమాధానం చెప్పాలని BJP నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘ఆయన కోడలిగా ఉన్న సమంతను గతంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు నియమించారు? లాలూచీకి కారణమేంటి? ఒక్కో ఫంక్షన్కు రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకూ N-కన్వెన్షన్ వసూలు చేసింది. ఈ వసూళ్లను రాష్ట్ర ఖజానాలో జమ చేస్తారా? లేదా? CM రేవంత్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
సమంతకు KTR ఆ పదవి ఎందుకు ఇచ్చారు?: రఘునందన్
25
Aug