చిన్నాచితకా మోసాలతో ప్రయోజనం లేదని భావించిన ఓ యువతి ఏకంగా రైల్వే TTE అవతారం ఎత్తింది. టికెట్లు లేని ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేసింది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ID చూపించాలని పలువురు అడిగారు. అయితే ఆమె పట్టించుకోలేదు. దీంతో యువతి నకిలీ TTE అని నిర్ధారించుకున్న ప్రయాణికులు ఆమెను RPF పోలీసులకు అప్పగించారు. మధ్య ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళ్తున్న పాతాశ్కోట్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన සපිñoයි.
ఈ యువతి మహా ముదురు. వామ్మో
26
Aug