రెబ్బన మండలంలోని తక్కళ్ళపల్లి వద్ద ఐచర్ వ్యానులో తరలిస్తున్న గోవులను భజరందృ సభ్యులు, పలువురు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోవుల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి: ఎమ్మెల్యే
26
Aug