ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై MLC కవిత విడుదల కావడంతో BRS పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్స్ను BRS పోస్టు చేసింది. అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ వీడియోలో ఉంది. అటు BRS సపోర్టర్లు సైతం సోషల్ మీడియాలో కవితకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.
కవిత అరెస్ట్ TO విడుదల.. BRS స్పెషల్
27
Aug