లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ రావడంతో BRS MLC కవిత ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మార్చి 15న ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్లు వేసినా, ఈడీ అభ్యర్థన మేరకు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. సీబీఐ సైతం ఆమెను విచారించింది. దాదాపు 5నెలల తర్వాత ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది.
జైలు నుంచి విడుదలైన కవిత
27
Aug