శింగనమల మండలం ఉల్లికళ్లు, ఉల్లికంటి పల్లి ముంపు గ్రామాలకు పునరావాసం కల్పిస్తామని, గత వైసీపీ ప్రభుత్వం నోటి మాటలకే పరిమితం అయిందని ఎమ్మెల్యే బండారు శ్రావణీ ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించామని వైసీపీ నాయకులు చేతకాని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామాలకు పునరావాసం కల్పిస్తామన్నారు.
ముంపు గ్రామాలకు పునరావాసం కల్పిస్తాం
27
Aug