తలపై సిలిండర్లతో కొండపైకి..

ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి మహిళలు సోషల్ మీడియాలో వెళ్లగక్కారు. రోడ్డు లేకపోవడంతో ఎంతో దూరం నడిచి వెళ్లి గ్యాస్ సిలిండర్ను తలపై పెట్టుకొని తీసుకొస్తున్నామని వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక్కడి మహిళలకు ఎంతో సమస్యగా మారిందని, రోడ్డు వేయించాలని ప్రధాని మోదీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *