AP: అర్చకుల వేతనాన్ని రూ. 10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దేవాదాయ శాఖపై సమీక్షించిన ఆయన ‘ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5000 నుంచి రూ. 10,000కు పెంచాలి. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలి. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని సంబంధిత మంత్రి, అధికారులను CM ఆదేశించారు.
అర్చకుల జీతం రూ.15వేలకు పెంపు: సీఎం చంద్రబాబు
27
Aug