తరచూ పారాసెటమాల్ వేసుకుంటున్నారా?

కాస్త అలసటగా అనిపించినా జ్వరం, జలుబు, తలనొప్పి వచ్చినా చాలామంది వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే అతిగా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కాలేయంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు గరిష్ఠంగా 4గ్రాములకు మించి ఈ ట్యాబ్లెట్ తీసుకోవద్దని చెబుతున్నారు. అంటే రోజుకు 2 కంటే ఎక్కువ తీసుకోవద్దు. అది కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలంటున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *