AP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డికి సీఐ లక్ష్మీకాంతరెడ్డి క్షమాపణలు చెప్పారు. సీఐ తీరుపై TDP శ్రేణులతో కలిసి MLA అస్మిత్ పీఎస్ ముందు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో సీఐ ఆయనకు వీడియో కాల్లో సారీ చెప్పారు. దీనిపై YCP స్పందిస్తూ ‘జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? అస్మిత్రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు’ అని విమర్శించింది
జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం?: వైసీపీ
28
Aug