నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ BJP పిలుపునిచ్చిన 12 గంటల ‘బెంగాల్ బంద్’ను అడ్డుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. RTC బస్సులను యథావిధిగా నడపాలని ప్రభుత్వం ఆదేశించడంతో డ్రైవర్లు హెల్మెట్ ధరించి రోడ్డెక్కారు. అయితే, మెట్రో స్టేషన్లో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తూ అతనిపై దాడి చేశారు. హాకీ స్టిక్తో కొడుతూ ఈడ్చుకెళ్లారు. చాలా ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు
హెల్మెట్స్తో డ్రైవర్లు.. హాకీ స్టిక్స్త్ పోలీసులు!
28
Aug