AP: ఏజెంట్ల మోసాలు, యజమానుల వేధింపులతో పరాయి దేశంలో ఇబ్బంది పడుతున్న మరో మహిళ తన ఆవేదన వెలిబుచ్చారు. కువైట్లో ఉంటున్న కాకినాడ జిల్లా రాచపల్లికి చెందిన నాగమణి తనను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘ముక్కు, నోట్లో నుంచి రక్తం పడుతోంది. నాకు చనిపోవడం తప్ప మరో మార్గం లేదు. నన్ను ఆదుకునేవారు ఇక్కడ ఎవరూ లేరు. లోకేశ్ (మంత్రి) అన్నా సహాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
కాపాడండి: కువైట్లో ఏపీ మహిళ వేడుకోలు
28
Aug