కోల్కతా ర్యాలీలో ఉద్రిక్తత: లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం

కోల్కతాలో ‘నబన్నా అభిజన్’ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెక్రటేరియట్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బారికేడ్లను ఎక్కడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా జరుగుతున్న ఈ ర్యాలీలో వందలాది విద్యార్థులు, ప్రజలు పాల్గొంటున్నారు. జాతీయ జెండాలు చేతబూని న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *