TG: కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతలను మరోసారి కాలేజీల యాజమాన్యాలకే విద్యాశాఖ అప్పగించింది. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఇవాళ కాలేజీలు ఖాళీల వివరాలను వెల్లడించనున్నాయి. ప్రవేశాల కోసం రేపు వివరాలతో పత్రిక ప్రకటన జారీ చేస్తాయి. 30 నుంచి SEP 2 వరకు స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. 19 ప్రభుత్వ కాలేజీల్లో 1,600 సీట్లు మిగలగా తొలిసారిగా వాటి భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు
స్పాట్’ బాధ్యతలు మళ్లీ కాలేజీలకే
28
Aug