జమ్మూ కశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. తాజాగా రాంబన్ జిల్లాలోని రాజగఢ్ ఆకస్మికంగా వరద రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వరద ప్రవాహంలో ఇంటితో పాటు అందులోని నసీమా బేగంతో పాటు ఆమె కొడుకు, కూతురు కొట్టుకుపోయారు. వరద కారణంగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
వరదలు.. కొట్టుకుపోయిన తల్లీ, పిల్లలు
29
Aug