డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయాలు త్వరగా మానవు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు లేకుండా నడవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘డయాబెటిక్స్లోలో పాదాల ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ వంటివి జరుగుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గాయం మానదు. గాయాల నొప్పి తెలియదు. దీని వల్ల మరింత నష్టం జరుగుతుంది. కాలు ధమనులలో అడ్డంకులు ఏర్పడి గాయం నయంకాదు’ అని సూచించారు. చెప్పులకు బదులు షూస్ ధరిస్తే ఇంకా మంచిది.
షుగర్ పేషెంట్స్ చెప్పులు/షూస్ లేకుండా నడవొద్దు వైద్యులు
30
Aug