కోల్కతా మున్షీ బజార్ అట్టుడుకుతోంది. బెంగాల్ బంద్కు పిలుపునిచ్చి ఆందోళనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలను టీఎంసీ వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇక్కడ ఘర్షణ చెలరేగింది. కొందరు యువకులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాగా బంద్ను ప్రజలు తిరస్కరించారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ఇది బీజేపీ అరాచకత్వ డ్రామా అని, అశాంతి చెలరేగేందుకు చేస్తున్న విఫలయత్నమని వర్ణించారు. బెంగాల్ ప్రశాంతంగా ఉందన్నారు.
బెంగాల్ బంద్లో బీజేపీ, టీఎంసీ ఘర్షణలు
29
Aug